నేను రిటైర్ అవ్వడం లేదు: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ 19 d ago
తాను రిటైర్ కావడం లేదని బాలీవుడ్ యాక్టర్ విక్రాంత్ మస్సెయ్ తెలిపారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తూ పోస్ట్ షేర్ చేయడం తో చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. తాజాగా విక్రాంత్ మీడియా తో మాట్లాడుతూ ప్రజలు తన పోస్ట్ ని తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పారు. తాను రిటైర్ కావడం లేదని తన కుటుంబాన్ని మిస్ అవుతున్నానని, తన ఆరోగ్యం కూడా బాగోకపోవడంతో కొంత విరామం కావాలి అని స్పష్టం చేసారు